Song Details
Lyrics
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది(2) అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మా(2) నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు ఎగిరెను మన ఊరి వైపు అది పదిమందికామాట తెలుపు చరణం: 1 గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎదలో ఏదో మాట రొదలో ఏదో పాట గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే చరణం: 2 అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే గట్టు మీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే (2) ఏటి వార లంకలోన ఏటవాలు డొంకలోన(2) వల్లంకి పిట్ట పల్లకిలోన సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే గోదారల్లే...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Siri Siri Muvva
See AllMaa Voori Devudamma
S.P. Balasubrahmanyam, Pattabhi
Jummandi Nadam
S.P. Balasubrahmanyam, P. Susheela
Andhaniki Andham
S.P. Balasubrahmanyam
Raa Digira Divininchi
S.P. Balasubrahmanyam
Evarikevaru Ee Lokamlo
S.P. Balasubrahmanyam
Gajje Gallumantunte
S.P. Balasubrahmanyam
Ra Ra Swami Ra Ra
S.P. Balasubrahmanyam, P. Susheela