MovieGQ

Evarikevaru Ee Lokamlo

Siri Siri Muvva (1976) · Track 6 of 8

Lyrics

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అమ్మా హైమా ఊరుకొమ్మా లే అదుగో అటు చూడు ఆ స్వామివారు ఏమన్నారో తెలుసా నేను రాయిని కాదు ఆ సాంబడు రూపంలో మీ హైమను ఆదుకుంటాను అన్ని బాధలు తొలగించి కంటికి రెప్పలా కపడుతాను ధైర్యంగా ఉండమన్నారమ్మ ఊరుకో ఇంతమంది ఉండి చేయలేనిపని ఆ సాంబడొక్కడు చేస్తున్నాడు మీ పిన్ని తిరిగొచ్చినా నీకీ కష్టాలు తప్పవమ్మా అందుకే వాడు పట్నం తీసుకెళతాను అంటే సరే అన్నాను అంతగా అయితే మీ అత్తయ్య కాశీ నుంచి తిరిగిరాగానే మళ్ళీ మనూరోద్దువు గాని అయ్యవారు పడవ సిద్దంగా ఉంది రండమ్మాయి గారు వెళ్లిరామ్మా ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై వాన కురిసి కలిసేది వాగులో వాగు వంక కలిసేది నదిలో వాన కురిసి కలిసేది వాగులో వాగు వంక కలిసేది నదిలో కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో కానీ ఆ కడలి కలిసేది ఎందులో... ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకంలో జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Siri Siri Muvva

See All