MovieGQ

O Bapu Nuvve Ravali

Shankar Dada Zindabad (2007) · Track 6 of 7

Song Details

Lyrics

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం ఓ బాపు నువ్వే రావాలి నీ సాయం మళ్ళీ కావాలి వందేమాతరం గాంధీ ఓంకారం జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి వందేమాతరం గాంధీ ఓంకారం కళ్ళజోడుతో చేతికర్రతో కదిలే ఓ సత్యాగ్రహం కదిలే ఓ సత్యాగ్రహం వెండికొండలా శిరసు పండినా యువకుల మించిన సాహసం యువకుల మించిన సాహసం బక్కపలచని బాపు గుండెలో ఆ సేతుహిమాచలం బిక్కు నరాల్లో ఉప్పొంగే స్వాతంత్ర రక్త గంగాజాలం సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్షా మానసం అతడంటే గడ గడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం చాకు పిస్తోలు కొడవలి గొడ్డలి ఎందుకు హింసా సాయుధం ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం చిరునవ్వే మన ఆయుధం సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృ భూమికి గౌరవం మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీఇజం వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు గాలి తరంగాలై వీచినదీదేశంలో నలుమూలలు వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shankar Dada Zindabad

See All