MovieGQ

Good Morning

Shankar Dada Zindabad (2007) · Track 1 of 7

Song Details

Lyrics

గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకి చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకి చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా స్మైలుకి చెప్పింది గుడ్ మార్నింగ్ నా స్టైలుకి చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడో నా గుండెలోన గుర్రు పెట్టి నిదరోతున్నా అరే ప్రేమకే కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్ కోడి కూసే నిమిషం నుంచి ముసుగు వేసే సమయం దాకా అయ్యబాబోయ్ నాకు అంత గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవ్రిబడి సే గుడ్ మార్నింగ్ సబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గొంతు వింటే జర్రు మంటు జారుతుంది నా హార్ట్ అందమైన వీణ తీగపై తేనె జారినట్టు హే మాట వింటే టండనక అంటు మొగుతుందే నాలో బీటు అమ్మవారి జాతర్లోన డప్పు కొట్టినట్టు అయ్యబాబోయ్ ఏం చూసినా వింతగానే ఉంటుందే తాజ్మహల్ కి పిచ్చి పిచ్చిగా రంగులేసినట్టు ఓరి నాయనో ఏది విన్న కొత్తగా అనిపిస్తుందే గంటసాలే గొంతు మార్చి రాక్ పాడినట్టు గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవ్రిబడి సే గుడ్ మార్నింగ్ సబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ చీరకట్టే సుందరాంగో జీన్స్ వేసే మోడరన్ మేంగో చెప్పరా అరేయ్ ఎవరైనా తను ఎలా ఉంటుందో వంట చేసే పని తనముందో వండి పెడితే తినిపెడుతుందో చెప్పరా అరేయ్ ఎవరైనా తనకి ఏది నచ్చుతుందో ఇంటికి వస్తే అమ్మను చూసి కాళ్లు మీదే పడుతుందో లేకపోతే హాయ్ అంటీ అని సరిపెడుతుందో ఎపుడు నేనెరగని టెన్షన్ ఇపుడెందుకు పుడుతుందో అయ్యబాబోయ్ ఏదేమైనా గు గు గు గు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవ్రిబడి సే గుడ్ మార్నింగ్ సబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ గుడ్ మార్నింగ్ హైద్రాబాద్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shankar Dada Zindabad

See All