Song Details
Lyrics
చందమామ కోసమే... చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా వాన జల్లు కోసమే వేచి ఉన్న పైరు లా గంపేడంత ఆశ తోటి చూడనా జోల పాటకోసమే ఉయ్యాలలోన చంటి పాప లాగ కోడి కూత కోసం తెల్లారు జాము పల్లెటూరి లాగ ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా హ వెళ్ళు వెళ్ళు హ వెళ్ళు అంటూ ఈ కాలాన్ని ముందుకే నేను తొయ్యనా తొందరే ఉందిగా ఊహ కైన అందనంతగా కాలమ వెల్లవే తాబేలు లాగ ఇంత నెమ్మదా నీతో ఉంటుంటే నిన్నే చూస్తుంటే రెప్పే వెయ్యకుండ చేప పిల్లలా కాలమే వెయ్యలేని ఆపే వీలు లేని కాలం వెళ్తోంది జింక పిల్లలా అడిగితే చెప్పవు అలిగినా చెప్పవు కుదురుగా ఉండ నివ్వవు ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా అరె మూడు రెండు ఒకటి అంటూ గడియరాన్ని వెనక్కి నేను తిప్పనా ఎందుకో ఏవిటో నిన్నమొన్న లేని యాతన నా మది ఆగదే నేను ఎంత బుజ్జగించినా చీపో అంటావో నాతో ఉంటావో ఇంకేం అంటావో తెల్లవారితే విసుక్కుంటావో అతుక్కుంటావో ఎలా ఉంటావో లేఖ అందితే ఇంకా ఊరించకు ఇంత వేధించకు నిన్నిలా చంపకు ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా ఆ మూడు రెండు ఒకటి అంటూ గడియరాన్ని వెనక్కి నేను తిప్పనా
Lyrics sourced from public databases. May contain errors.