MovieGQ

Jagadekaveerudiki

Shankar Dada Zindabad (2007) · Track 3 of 7

Song Details

Lyrics

క్యారే క్యా హువారే జల్ది చెప్పురే లేక చచ్చురే హే జగదీక వీరునికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్స్ అయ్యింది క్యారే క్యా హువారే హే ఈ గ్యాంగ్ లీడర్ కి రామ్మా చిలకమ్మకి మిక్స్ అయ్యింది టేస్ట్ మిక్స్ అయ్యింది క్యారే క్యా హువారే బ్యాక్ సీటులో ఆ కిస్సింగ్ కారులో బ్యాక్ సీటులో ఆ కిస్సింగ్ కారులో చకా చకా చకా చకా ఒకే ఒక పప్పి ఇచ్చింది అన్న పప్పి అంటే కుక్క పిల్లనా ఒరేయ్ పప్పీ అంటే హిందీలో ముద్దురా ముద్దు ఒరేయ్ అన్నకి ముద్దు పెట్టేసిందంట రా... హే హైరామా హైరా హైరామా హైరామా హైరా హైరామా గి కిస్సింగ్ కారేందన్న షావుకారు పట్టకారు ఆస్కారు సర్కారు ఆఖరికి బేకార్ అంటే కూడా నాకు తెలుసు అదేరా మన చమత్కారు అబ్బా గీ కిస్సింగ్ కారు కథ జర స్టార్ట్ చేయరాదె ఏ ఇంజిన్లో డీజిల్ కొట్టించి అలా సాయంకాలం వెళ్లామండి ఫిల్మ్ కి ఇంటర్వెల్లో చెయ్యే పట్టేసి అరే పాప్ కార్న్ పెట్టానండి పాపకి కుర్చీలో సిట్టింగ్ అయ్యింది ఇహ కొంచం కొంచం సెట్టయ్యింది జంటకి సినిమా హాల్లో పవర్ పోయింది ఇక ఇంకో సినిమా స్టార్ట్ అయ్యింది ఒంటికి కైపెక్కింది భలే కిక్కెక్కింది తనే కారెక్కి కిస్ ఇచ్చింది అన్న పిక్చర్ చూపించి పిచ్చెక్కించినావన్నా నువ్ మామూలోడివి కాదన్నో దా దా దా దా దా దా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ హే జగదీక వీరునికి అతిలోక సుందరికి హే హైరామా హైరా హైరామా హైరామా హైరా హైరామా నీది వన్డే మ్యాచ్ కాదే టెస్ట్ మ్యాచ్ లా ఉంది నెక్స్ట్ ఏం జరిగిందన్నా వింటావా అయితే వినుకో హే బ్రదర్స్ మళ్ళీ రివర్స్ మేం జంబో సర్కస్ కెళ్లామండి జుమ్మని గాండ్రింపుల్సు సింహం గర్జింంగ్స్ విని బెంబేలెత్తి పోయిందండి భామిని అదుర్స్ తనే బెదుర్స్ అలా ఒల్లోకొచ్చి వాలిందండి చాందిని తన టెన్సన్స్ నాలో టెంప్టింగ్స్ రెండు ఏకం అయ్యి పెంచిందండి మూడుని క్లచ్చేశాను అలా టచ్ చేశాను అరే ఇవ్వాల్సిందిచ్చేశాను ఏమిచ్చావన్న ముద్దే ముందు తనిచ్చింది కదా మళ్ళీ తన ముద్దు తనకిచ్చేశాను మనం ఒకళ్ళ సొమ్మునుంచుకోము రోయ్ ఎవరిదాళ్లకిచ్చేశాను అంతే నువ్వు ఏడికో ఎసిగిపోయావన్నా హే పోరా శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ హే జగదీక వీరునికి అతిలోక సుందరికి హే హైరామా హైరా హైరామా హైరామా హైరా హైరామా అరె హోయ్ శంకర్ దాదా MBBS కి జై బోలో ఓయ్ ఎవర్రా అది ఇది శంకర్ దాదా MBBS కాదు శంకర్ దాదా జిందాబాద్ సారి అన్న అలవాటైపోయింది అది ఇప్పుడేస్కో హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా హే శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shankar Dada Zindabad

See All