Song Details
Lyrics
భూగోళమంతా సంచిలోన... భూగోళమంతా సంచిలోన నా ప్రేమనంత నింపుకొచ్చా అంగట్లో పూలన్ని పిల్లా గుత్తంగ పాడుకొచ్చా హే నా గుప్పెడంత గుండె పైన నీ చిట్టి పేరే రాసుకొచ్చా నీ సోకు క్షేమంకే గుళ్లో ఆకు పూజ చేసుకొచ్చా బాపురే నా కోసం ఇంత లేనిపోని ఖర్చా ప్రేమలో ఈ పాఠం ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త స్కూల్ కెళ్ళి చదవలేదు... హేయ్ స్కూల్ కెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3 పలక పట్టి దిద్దలేదు A B C ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి హేయ్ భూగోళమంతా సంచిలోన నా ప్రేమనంత నింపుకొచ్చా అంగట్లో పూలన్ని పిల్లా గుత్తంగ పాడుకొచ్చా నీ అందమెంతో లేత లేత అది కందకుండ కాపు కాస్తా నీ సుందరాల మేనికి సబ్బు రుద్దాడానికి చందురుణ్ణి పట్టుకొస్తా నీవి దోర దోర వన్నెలంత చేయి జారకుండ చూసుకుంటా నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దాడానికి మెరుపునైన పట్టి తెస్తా దేవుడో ఈ ట్రిక్స్ ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్తా హేయ్ స్కూల్ కెళ్ళి చదవలేదు... స్కూల్ కెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3 పలక పట్టి దిద్దలేదు A B C ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి హరే నువ్వేనంటా నా సీత దాన్ని రాసినాడు బ్రహ్మ తాత నువ్వు మాయలేడి నడిగినా శివుడి విల్లు నడిగినా ఇరగ కుండ తీసుకొస్తా అరె నువ్వేనంట సత్యభామ నిన్ను అలగనీను నమ్మవమ్మా కంచి పట్టు చీరలడిగిన పర్సు చిల్లు అయినా కిక్కురనకుండ పట్టుకొస్తా అయ్యా బాబోయ్ ఈ జోక్స్ ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్తా హేయ్ స్కూల్ కెళ్ళి చదవలేదు... స్కూల్ కెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3 పలక పట్టి దిద్దలేదు A B C ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
Lyrics sourced from public databases. May contain errors.