MovieGQ

Yedho Yedho

Sasirekha Parinayam (2009) · Track 4 of 7

Song Details

Lyrics

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పనంటోంది నా మౌనం ఉబికి వస్తుంటె సంతోషం అదిమి పెడుతోందే ఉక్రోషం తన వెనుక నేను నా వెనక తాను ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పనంటోంది నా మౌనం ముల్లుల బుగ్గను చిదిమిందా మెల్లగ సిగ్గును కదిపిందా వానల మనసును తడిపిందా వీణల తనువును తడిమిందా ముల్లుల బుగ్గను చిదిమిందా మెల్లగ సిగ్గును కదిపిందా వానల మనసును తడిపిందా వీణల తనవును తడిమిందా చిలిపి కబురు ఏం విందో వయసుకెమి తెలిసిందో చిలిపి కబురు ఏం విందో వయసుకెమి తెలిసిందో ఆద మరుపో, ఆటవిడుపో కొద్దిగా నిలబడి చూద్దాం ఆ క్షణంకంటె కుదరంటొంది నా ప్రాణం కాదంటె ఎదురు తిరిగింది నా హృదయం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sasirekha Parinayam

See All