Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఏ వైనం కలత పడుతోందే లోలోన కసురుకుంటోందే నాపైన తన గుబులు నేను నా దిగులు తాను కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఏ వైనం పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా తప్పటడుగో తప్పుఅనుకో తప్పదే తప్పుకుపోదాం తక్షణం ఎంతో పట్టుపడుతోంది ఆరాటం పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం
Lyrics sourced from public databases. May contain errors.