MovieGQ

O Bujjamma

Sasirekha Parinayam (2009) · Track 3 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ... ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2) ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు ఓ చెలీ... ఓ చెలీ... ఓ చెలీ... నా చెలీ (2) చరణం: 1 నిన్నా ఎంచక్కా ఉన్నా మొన్నా దర్జాగా ఉన్నా ఇవ్వాళ ఏమైందే గాలే కాటేసినట్టు పూలే కరిచేసినట్టు ఏదేదొ అవుతుందే ఎర్రా ఎర్రాని చెంపల్లో సింధూరాలెన్నో చేరాయీ ఉఱ్ఱూతలూగే ఊహల్లో గందాలే నింపుతున్నాయి... ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ... ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2) ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు Baby you are driving me crazy.. where can you where can you be why don't you show up and make life easy.. Baby you are driving me crazy.. where can you where can you be why don't you show up and make life easy.. ఓ చెలీ... ఓ చెలీ... ఓ చెలీ... నా చెలీ (2) చరణం: 2 ఇంకా నా వల్ల కాదు ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో నీకై ఆరాటాలన్నీ నాతో తారాడుతుంటే నే తాళలేనమ్మో నీ నోట రాని నా పేరే నాదైనా నాకే చేదేలే నీ సొంతం కానీ ఈ జన్మే నీరంటూ లేని గోదారే... ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ... ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sasirekha Parinayam

See All