Song Details
Lyrics
ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన ఎదో గుండెలోని కొంటె భావనా అలా ఉండి పోక పైకి తేలునా కనులను ముంచిన కాంతివో కలలను పెంచిన బ్రాంతివో కలవనిపించిన కాంతవో ఒహొ ఒహ్ ఒహూ మతిమరపించిన మాయవో మది మురిపించిన హాయివో నిదురను తుంచిన రేయివో ఒహొ ఒహ్ ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన ఎదో గుండెలోని కొంటె భావనా అలా ఉండి పోక పైకి తేలునా చరణం: 1 శుభలేఖల నీకల స్వాగతిస్తుందో శశిరేఖల సొగసెటు లాగుతూ ఉందొ ఒహొ ఊఒ తీగల అల్లగ చేరుకొనుందూవో జింకల అందక జారిపొనుందొ మన్సున పొచిన కొరిక పెదవుల అంచును దాటక అదుముతు ఉంచకె అంతగ ఒహ్... అనుమతి నివ్వని ఆంక్షగ నిలబడనివ్వని కాంక్షగ తికమకపెట్టగ ఇంతగా ఒహ్... ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన చరణం: 2 మగ పుట్టుకే చేరని మొగలి జడలోనా మరు జన్మగా మారని మగువు మెడలోన ఒహ్... దీపమై వెలగని తరుని తిలకాన పాపనై ఒదగని పడతి ఒడిలోనా నా తలపులు తన పసుపుగ నా వలపులు పారణిగా. నడిపించిన పూదారిగా ఒహ్... ప్రణయం విలువె కొత్తగ పెనిమిటి వరసె కట్టగ బతకగనేనే నేర్పానుగా ఒహ్...
Lyrics sourced from public databases. May contain errors.