MovieGQ

Undhile Manchi Kalam Mundhu Mundhuna

Ramudu Bheemudu (1964) · Track 1 of 10

Song Details

Lyrics

పల్లవి: ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా అందరూ సుఖ పడాలి నంద నందనా... ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా అందరూ సుఖ పడాలి నంద నందనా... ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా అందరూ సుఖ పడాలి నంద నందనా... ఆ..ఆ.. ఎందుకూ సందేహమెందుకూ... రానున్న విందులో నీ వంతూ అందుకో చరణం: 1 ఎందుకూ సందేహమెందుకూ... రానున్న విందులో నీ వంతూ అందుకో ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుటా నీవే రాజువటా... ఆ... ఆ.. ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా అందరూ సుఖ పడాలి నంద నందనా... ఏ విటే విటే విటీ ?మంచికాలమంటున్నావు... ఎలా ఉంటుందో అది ఇశిదంగా చెప్పూ దేశ సంపద పెరిగే రోజూ మనిషి మనిషిగా బ్రతికే రోజూ గాంధి మహాత్ముడు కలగన్న రోజూ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజూ ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో బలే బలే బాగా సెప్పావ్ ! కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే సెప్పు అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కని కోసం అందరు కలసి అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కని కోసం అందరు కలసి సహకారమే మన వైఖరి ఐతే ఉపకారమే మన ఊపిరి ఐతే పేద గొప్పా భేధం పోయి అందరూ నీది నాదని వాదం మాని ఉందురూ ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ... ఆ...ఆ.. చరణం: 2 తీయగా బ్రతుకంతా మారగా కష్టాలు తీరగా సుఖ శాంతులూరగా ఆకాశ వీధుల ఎదురే లేకుండా ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా అందరూ సుఖ పడాలి నంద నందనా... ఉందిలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ramudu Bheemudu

See All