Song Details
Lyrics
హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే (2) తరుణీ ఇటు రావేమే హొయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే తరుణీ చరణం: 1 రమ్మనకూ హోయ్ రమ్మనకూ ఇప్పుడే నను రా రమ్మనకూ హోయ్ రమ్మనకూ చీకటి ముసిరే దెన్నడూ నా చేతికి అందేదెన్నడూ ఊ ఊ ఊ హోయ్ సిగ్గులు తొలిగేదెన్నడూ నీ బుగ్గలు పిలిచే దెన్నడు హోయ్ కదిలే కన్నులు మూసుకో నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితి వెందుకూ ఆ ఆ ఆ చరణం: 2 హోయ్ మొన్నటి కలలో మత్తుగా కనుసన్నలు చేసితి వెందుకూ అంతకు మొన్నటి రాతిరీ అంతకు మొన్నటి రాతిరీ గిలిగిలిగింతలు మొదలైనందుకూ రమ్మనకూ హోయ్ రమ్మనకూ ఇప్పుడే నను రా రమ్మనకూ హోయ్ రమ్మనకూ చీకటి ముసిరే దెన్నడూ నా చేతికి అందేదెన్నడూ ఊ ఊ ఊ హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే (2) తరుణీ ఇటు రావేమే హొయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే హోయ్ తళుకు తళుకు మని గలగలసాగే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ramudu Bheemudu
See AllUndhile Manchi Kalam Mundhu Mundhuna
Ghantasala, P. Susheela
Kuruvrudhul Guruvrudhha (Padyam)
Madhavapeddi Satyam
Dharuni Rajyasampadha (Padyam)
Madhavapeddi Satyam
Saradha Saradha Cigarette
Madhavapeddi Satyam, Jamuna Rani
Telisindile Telisindile Nelaraja Nee Roopu Telisindile
Ghantasala, P. Susheela
Thaguna Idhi Mama Thamare Itu Balkanaguna
Madhavapeddi Satyam, Ghantasala
Adhe Adhe Naku Anthu Teliyakunnadi
P. Susheela, Ghantasala
Deshammu Maarindoi Kaalammu Maarindoi
Ghantasala, P. Susheela
Po Mama Pommikan Naa Sameepamunakika Raavaladhu
Ghantasala