Song Details
Lyrics
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముందిలే.. ఇపుడేముందిలే ఏముందిలే.. ఇపుడేముందిలే మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ.... వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా.. కాదందునా అవునందునా కాదందునా అయ్యారే విధి లీల అనుకొందునా ..అనుకొందునా తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో.. ఈ కథ ఏమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో శృతి మించి రాగాన పడనున్నది.. పడుతున్నది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ramudu Bheemudu
See AllUndhile Manchi Kalam Mundhu Mundhuna
Ghantasala, P. Susheela
Kuruvrudhul Guruvrudhha (Padyam)
Madhavapeddi Satyam
Dharuni Rajyasampadha (Padyam)
Madhavapeddi Satyam
Saradha Saradha Cigarette
Madhavapeddi Satyam, Jamuna Rani
Thaguna Idhi Mama Thamare Itu Balkanaguna
Madhavapeddi Satyam, Ghantasala
Adhe Adhe Naku Anthu Teliyakunnadi
P. Susheela, Ghantasala
Deshammu Maarindoi Kaalammu Maarindoi
Ghantasala, P. Susheela
Po Mama Pommikan Naa Sameepamunakika Raavaladhu
Ghantasala
Thaluku Thalukumani Galagala Saage
Ghantasala, P. Susheela