Song Details
Lyrics
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే అదే అదే...... అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే అదే అదే...... అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... చరణం: 1 నీ నడకలోన రాజహంస అడుగులున్నవీ నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ అహా హా హాహా అహాహా హాహా అహాహా అ హాహాహా హా ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవి ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవి ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవీ అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ చరణం: 2 నీ చేయి తాకగానె ఏదో హాయి రగిలెనూ ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను అహా హా హాహా అహాహా హాహా అహాహా అ హాహాహా హా ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెనూ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... వింత నేను తెలుసుకున్నదీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ramudu Bheemudu
See AllUndhile Manchi Kalam Mundhu Mundhuna
Ghantasala, P. Susheela
Kuruvrudhul Guruvrudhha (Padyam)
Madhavapeddi Satyam
Dharuni Rajyasampadha (Padyam)
Madhavapeddi Satyam
Saradha Saradha Cigarette
Madhavapeddi Satyam, Jamuna Rani
Telisindile Telisindile Nelaraja Nee Roopu Telisindile
Ghantasala, P. Susheela
Thaguna Idhi Mama Thamare Itu Balkanaguna
Madhavapeddi Satyam, Ghantasala
Deshammu Maarindoi Kaalammu Maarindoi
Ghantasala, P. Susheela
Po Mama Pommikan Naa Sameepamunakika Raavaladhu
Ghantasala
Thaluku Thalukumani Galagala Saage
Ghantasala, P. Susheela