Song Details
Lyrics
మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్.... మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్.... ఏయ్ శిరీషా శిరీషా ఎంత పని చేసావే శిరీషా శిరీషా ఏయ్ శిరీషా శిరీషా నన్నే లవ్లో దించెసావే శిరీషా ఉలికిపడి ఉన్నపాటు మేలుకుందా చిలిపి సదా వెంటపడి నీ జంట కోరే నా కోరికేంటో నెమ్మదిగా నెమ్మదిగా నీకు నేడే తెలిసిందా మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్.... మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్.... ఏయ్ శిరీషా శిరీషా ఎంత పని చేసావే శిరీషా శిరీషా ఏయ్ శిరీషా శిరీషా నన్నే లవ్లో దించెసావే శిరీషా నీ చాకొలేట్ లొక్సుతో నన్ను పడగొట్టేసావే లెఫ్ట్ రైటు నా మతి చెడగొత్ట్టేసావే నీ బాడీ వొంపులో నన్ను మడ్తెట్టేసావే నేను అంటే ఎంత క్రేజో చుపెట్టేసావే నీ గుండెల్లొన జోకొట్టెసి ముద్దెట్టెసేవే అయ్య బాబొయ్ అమ్మయె మాయె మాయె వరిస్తున్నా వలేస్తున్నా కన్నెత్తి చుల్లేదిన్నాల్లూ అడగ్గానె ప్రేమిస్తున్నా అన్నవదేంత్టో ఈనాడు హెయ్ నిన్నా మొన్నటి కథ వేరే ఇప్పున్నది వేరే మూడేలే ఆ సన్నా సన్నని నడుమిట్టా అందించే సంగతి చూడాలే ఓ మేరి శిరిషా ఓ మేరి శిరిషా మైన్ హు తేర బాదుషా హెయ్ నీలాంటి వాడు ఎప్పుడంటే అప్పుడంటూ జత పడన్నా దాపెట్టుకున్న సోకులన్నీ ఏకరువెట్టి అక్కరగా ఆకలిగా నీ కైవసమైపోనా మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ అదే కన్నూ అదూ నన్నూ అదెంటదోలా చూస్తుందే ఏదో ఏదో చేసెయ్ నన్ను అదేగ నేనూ కోరిందీ హెయ్ నచ్చి మెచ్చక ఉరుకోనూ చెలి ముచట తీరుస్తానూ హెయ్ కమ్మా కమ్మంగ వొల్లుకొను కథ కంచికి చేరుస్తాను ఓ మేరి శిరిషా ఓ మేరి శిరిషా ఐ లవ్ యు హమేష హెయ్ పదునుగల మాటలున్న చేతలున్న ప్రియమదనా సొగసు పొద తీగ లాగి రేగిపోరా ఇప్పటికి ఎప్పటికి ఈ చెలి బారం నీదేరా… మాయె మాయె మాయ్ మాయ్ మాయ్ మాయ్…. మాయె మాయె మాయ్ మాయ్ మాయ్ మాయ్ మాయె మాయె మాయ్ మాయె మాయె మాయ్ మాయ్ మాయ్ మాయ్…. మాయె మాయె మాయ్ మాయ్ మాయ్ మాయ్ మాయె మాయె మాయ్
Lyrics sourced from public databases. May contain errors.