Song Details
Lyrics
ఒక్కడంటె ఒక్కడే handsom వీడి వుక్కు లాంటి body awesome ఒక్కడంటె ఒక్కడే handsome వీడి వుక్కు లాంటి body awesome వీడు యెప్పుడైన నాకె సొంతం వీడి చూపులోన nuclear దాడీ వీడి వూపిరేమొ సూరిడంత వేడీ వీడి తట్టుకునె మొనగాడేడి ఆ కింగు లాంటి వాడి కేడీ వీడి టచ్ లోన పొంగుతాది నాడీ వీడి లవ్ లోన లొంగుతాది లేడి వీడి పేరు చాలు పెదవికి మెలొడీ వీడె వీడె వీడె నాకు తగ్గ జోడీ ఒక్కడంటె ఒక్కడే handsome వీడి వుక్కు లాంటి body awesome వీడు యెప్పుడైన నాకె సొంతం ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కవ్విస్తాడే తికమకతిక కలిగిస్తాడే రకరకములుగా ఒక్క నన్నే కొంటె కన్నై అతి కలివిడిగా కదిపాడే జంట కోరుకున్న ఒంటరిగా వీడి ఇంటి పేరు అరువిచడో నా వొంటి పేరు ముందు అతికిస్తా చిట్టి గుండె మీద చోటిచ్చాడో నే పక్క దిందు పరిచేస్తా యెంత మంది వీడి వెంట పడ్డారో నా కంటి రెప్పల్లోన దాచేస్తా వీడినెంత మంది ఇష్టపడ్డారో ఓ ముద్దు పెట్టి దిష్టీ తీస్తా వయసడిగిన వ్యాక్సిన్ వీడే మనసడిగిన మోసం వీడే కలలడిగిన క్యుపిడ్ వీడే కనిపించాడే మనువాడే మగవాడే అని మరి మరి మురిపించాడే మతి చెడగొట్టేసాడే ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడి పక్కనున్న కిక్కే వేరే ఈ సక్కనోడు దక్కితే చాలే ఇంకా వేరేంకావాలే నా టెక్కుల్లని పక్కనెదతాలే సర్వ హక్కులులన్ని ఇచుకుంటాలే జంట లెక్కలన్ని తక్కువవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా ఒక్కడంటె ఒక్కడే handsome వీడి వుక్కు లాంటి body awesome వీడు యెప్పుడైన నాకె సొంతం
Lyrics sourced from public databases. May contain errors.