Song Details
Lyrics
పరవసాల ప్రియ రమని మనీ అదుపు దాటి నది కలనుగనీ గట్టు దాటించిందా, గాల్లొ తేలించిందా ఇంతో ఇంతో నచ్చవురా సుందరా అంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా నిన్న మొన్న లేనే లేని తొందరా ఇపుడెందుకిలా ఏదో మాయమంత్రం వేసడయ్యొ నీలో అందగాడు పసి మందారంలా ముందే వున్న అందిస్తావ తోడు హెయ్ హద్దెదాటి ముద్దు ముచ్చట కోరిందా నీ ఈడూ నువ్వడిగింది ఇచ్చేస్తాలే నే అందం అమ్మ తోడు బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం ఇంతో ఇంతో నచ్చవురా సుందరా అంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా ఇన్నల్లుగా గిచ్చి గిల్లి చెయ్యలేక నొచ్చుకుంది చిట్టిబుగ్గ పట్టి చూస్తావా నువ్వింతగా రచ్చ రచ్చై మచ్చి కైతే రెచ్చి పోలేన వాస్తువంపుల్తో బందనాలన్నా అస్తి మొత్తంగా నన్నందుకోమన్నా ఇంకాస్త చాలన్న, ఇంకాస్త లిస్తూనే నిన్నస్తమానం ఆదుకోలేనా న న న... బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం నీ కోసమే పచ్చి వల్లు పచ్చ బొట్టు పుట్టు మచ్చ దాచి పెట్టి వేచి చూస్తున్న నీ జంటకే పన్లు మత్తం పక్కనెట్టి దూసుకొస్తున్న పూల వత్తుల్తో స్వాగతిస్తున్న వూత విస్తర్లో విందులిస్తూన్న మెత్త మెత్తంగా హత్తుకుంతూనే మహ మస్తుగా నీపొత్తై పోతున్న బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం
Lyrics sourced from public databases. May contain errors.