Song Details
Lyrics
మన్మధుడా... మగాడా... మగాడా... యే మీసమున్న మన్మధుడ మస్తు మస్తు సుందరుడ చాకులంటి చందురుడ అదరహు నీ రగడా యే మీసమున్న మన్మధుడ మస్తు మస్తు సుందరుడ చాకులంటి చందురుడ అదరహు నీ రగడా ఇదంతా కలకుమనే కతకలిగా కదిలెను నీ రగడా, దినకు దిన్ దరువులుగా సొగసులనే కుదిపెను నీ రగడా ఇయ్యాల రాని పిల్ల కోరుతుంది కుంత్టె రగడా గిచ్చి గిల్లి చేసుకోర జంట రగడా హెయ్ సునో సునో హెయ్ సునో సునో న పేరే రగడా హెయ్ సవాలనే నా స్టైలే రగడా హెయ్ నదారికే ఎదురొస్తే రగడా నా దమునే డీకొడితే రగడా చడుగుడు ..... హె చడుగుడు చడుగుడు చడుగుడు చడుగుడు పిడుగుల చెడుగుడు వాడుతాంది నీ రగడా అసద్యం అనుకుంటే పనులేవి జరగవు రా తెగించె గునమే నీ బలమంటు తలపడ రా హెయ్ హెయ్ హెయ్... బతుకంటే బయమంటే వెనుకడుగై ఉంట మంటే ఎదురీతే తెలిసుంటే ప్రతి గెలుపూ ఇక నీవెంటే మసీగ మగసిరిగా తనువంత తగిలను నీ రగద గరం మసాల గుమ గుమ గా మనసు నిలా తడిమెను నీ రగడా నీ చిచ్చుబుడ్డి చూపులోన గొప్పు మందీ గుండె రగడా ముట్టగించి చెయ్యమంది ముద్దు రగద హెయ్ సునో సునో హెయ్ సునో సునో న పేరె రగడా హెయ్ సవాలనే నా స్తైలే రగడా హెయ్ నదారికే ఎదురొస్తే రగడా నా దమునే డీకొడితే రగడా యే నువ్వే నీ పనివాడు పైవాడు ఎపుడైనా సూరీదై కదలాలి గగనాల పైపైనా హే... కరిమబ్బే ఎదురొస్తే సుడిగలై తరిమెయ్యంతే మెదడుంటె పదునుంటే టల రాతైనా నీ తొత్తే నిదర్లో మెలకువరా మెలకువలో మెరుపే నీ రగడా ఉలికి పడు పరువమునే ఒసిగొలిపే ఉరుమే నీ రగడా నీకంటి రెప్ప చప్పుడైతే చాలు నాకు చలి రగడా ఎపుడెపుడన్నది చెలి రగడా హెయ్ సునో సునో హెయ్ సునో సునో న పేరె రగడా హెయ్ సవలనే నా స్తైలే రగడా హెయ్ నదారికే ఎదురొస్తే రగడా నా దమునే డీకొడితే రగడా ****** ****** ***** చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రమ్య యన్.యస్, సుచిత్ర ఒక్కడంటె ఒక్కడే handsom వీడి వుక్కు లాంటి body awesome ఒక్కడంటె ఒక్కడే handsome వీడి వుక్కు లాంటి body awesome వీడు యెప్పుడైన నాకె సొంతం వీడి చూపులోన nuclear దాడీ వీడి వూపిరేమొ సూరిడంత వేడీ వీడి తట్టుకునె మొనగాడేడి ఆ కింగు లాంటి వాడి కేడీ వీడి టచ్ లోన పొంగుతాది నాడీ వీడి లవ్ లోన లొంగుతాది లేడి వీడి పేరు చాలు పెదవికి మెలొడీ వీడె వీడె వీడె నాకు తగ్గ జోడీ ఒక్కడంటె ఒక్కడే handsome వీడి వుక్కు లాంటి body awesome వీడు యెప్పుడైన నాకె సొంతం ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కవ్విస్తాడే తికమకతిక కలిగిస్తాడే రకరకములుగా ఒక్క నన్నే కొంటె కన్నై అతి కలివిడిగా కదిపాడే జంట కోరుకున్న ఒంటరిగా వీడి ఇంటి పేరు అరువిచడో నా వొంటి పేరు ముందు అతికిస్తా చిట్టి గుండె మీద చోటిచ్చాడో నే పక్క దిందు పరిచేస్తా యెంత మంది వీడి వెంట పడ్డారో నా కంటి రెప్పల్లోన దాచేస్తా వీడినెంత మంది ఇష్టపడ్డారో ఓ ముద్దు పెట్టి దిష్టీ తీస్తా వయసడిగిన వ్యాక్సిన్ వీడే మనసడిగిన మోసం వీడే కలలడిగిన క్యుపిడ్ వీడే కనిపించాడే మనువాడే మగవాడే అని మరి మరి మురిపించాడే మతి చెడగొట్టేసాడే ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడి పక్కనున్న కిక్కే వేరే ఈ సక్కనోడు దక్కితే చాలే ఇంకా వేరేంకావాలే నా టెక్కుల్లని పక్కనెదతాలే సర్వ హక్కులులన్ని ఇచుకుంటాలే జంట లెక్కలన్ని తక్కువవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా ఒక్కడంటె ఒక్కడే handsome వీడి వుక్కు లాంటి body awesome వీడు యెప్పుడైన నాకె సొంతం
Lyrics sourced from public databases. May contain errors.