MovieGQ

Ragada Ragada

Ragada (2010) · Track 5 of 6

Song Details

Lyrics

హెయ్ రగడ రగడ రగడా రగడా ఇది జడల జడల జగడా జగడా హెయ్ రగడ రగడ రగడా రగడా ఇది జడల జడల జగడా జగడా ఆ ఆ ఆ ఆ ఆ ఆ... యె జానె జాన నీ కట్ అవుట్ నచ్చినాది రా నా కంట్లొ లవ్కరంటు తెచ్చినాది రా అమాంతం పల్సు రేటు పెంచినాది రా క్రేజి గా మతులోకి దించినాది రా అంటి పెట్టుకున్నదాన్ని రా నే పైనే వొట్టు పెట్టుకున్నదాన్ని రా నీ వల్లే అగ్గి మంట అంటు కుంది రా సై అంటే అందమంత అందుతుంది రా అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా చంపుతోంది చాకులేటు దగ దగ దగ హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ హెయ్ రగడ రగడ రగడా రగడా ఇది జడల జడల జగడా జగడా హై ఫీవర్, లవ్ ఫీవర్ నా వుంట్లో చేరి నిన్నే కోరి గోల పెడుతుంటే తమాష చూస్తూ వుంటావా జాలి గా జంటై పోలేవా ఆ అష.. అ అ అ ఆష.. నీ వుల్లొ వాలి జొజొ లాలి పాడు కుంటారా రమ్మంటు చైయ్యందిస్తావా.. మ మ మ మాసూ, క క క క్లాసూ మీలొ ఎవరికి దక్కుతుందో చాన్సూ హ హ హ హెడ్సూ, ట ట ట టైల్సూ టాసు గిలిచినగుంతో రుమాన్సూ పెదవుల మూమెంట్సూ నీ పేరే పెలిచెను రా బాసూ తయరై తళుకుల వోనీసూ నా కోసం పలికెను వెల్కంసూ అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా చంపుతోంది చాకులేటు దగ దగ దగ హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ ఔనన్నా కాదన్నా నీ నోరూరిసూ ముందే ఉన్న ముందుకుస్తున్న నీ కోసం యెం కావాలన్నా క్షణాల్లో అందిస్తా కన్నా ఆజ ఆ ఆజ నా లవ్లీ బూటీ లకర్ తెరిచి తాలలిస్తున్నా సమస్తం రాబెరి చెయ్మన్న రపిన్ ఆజ చెపిన్ ఆజ అయ్య పాపమన హార్టు దోరు తెరిచా అ విచె ఆజ గలే లగ్ జా కుర్ర తొతలోకి కూత పెట్టి పిలిచా ఒక్కటంటె రెండు లెక్కనా ఇల కొటి లెక్క పెట్టి ముద్దులివ్వనా స్వయనా సిగ్గులన్నీ కత్తిరిచినా కజానా మొత్తమంత కుమ్మరించనా అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా చంపుతోంది చాకులేటు దగ దగ దగ హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ వన్, టూ వన్, టూ, త్రీ, ఫోర్ ఇట్స్ మీ, ఇట్స్ మీ ఫర్ రగడా ఇట్స్ మీ, ఇట్స్ మీ ఫర్ రగడా i feel lonely without you uptake everybody knows you by the name of chocolate i feel lonely without you uptake everybody knows you by the name of chocolate i love the taste, aroma of my chiklet baby hit me one more time with your bullet i am real not fake just do it do it its the rhythm of the dhol just kick it kick it

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ragada

See All