Song Details
Lyrics
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని రబ్బా హొయ్ రబ్బా చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని రబ్బా హొయ్ రబ్బా చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది ఓరెవ అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్ రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని రబ్బా హొయ్ రబ్బా చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ విరిసి విరియని మొగ్గర ముద్దే తగలని బుగ్గరా మెరిసే ఈ సిరి నీదిర వరమే అనుకో సోదరా అందమైన కుందనాల కూన నీ చెంత చేరుతున్నది కదరా నాన్న పొందికైన సుందర వదన నీ పొందుకోరుతున్నది పదరా నాన్న సొంపులందుకో - హొయ్ స్వర్గ మేలుకో - హొయ్ చిన్నదాని వన్నెలన్ని కన్యాదానమందుకోని నవాబువైపోరా నీ నసీబు మారునురా రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్ రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని రబ్బా హొయ్ రబ్బా చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగ చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగ అరెరరె బంగరు జింక నీకు అంతలోనే ఇంతటి సిగ్గా సిగ్గా అపుడే ఏమైంది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా కంటి విందుగా - హొయ్ జంట కట్టగా - హొయ్ హోరు హోరు హోరు అంటు ఊరు వాడ అంత చేరి హుషారు హంగామా మహా కుషీగ చేద్దామా అరెరరె... రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని రబ్బా హొయ్ రబ్బా చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని రబ్బా హొయ్ రబ్బా చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది ఓరెవ అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ
Lyrics sourced from public databases. May contain errors.