MovieGQ

Paita Kongu Entho Manchidhi

Pelli (1997) · Track 4 of 6

Lyrics

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదిక ఈడు నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు కాసుకో అమ్మడు కొంటె దూకుడు పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది సొగసులు ఇమ్మని నిను బతిమాలని తెగబడి రమ్మని పిలవకు వయసుని సొగసులు ఇమ్మని నిను బతిమాలని తెగబడి రమ్మని పిలవకు వయసుని అదిరిపడే పెదవులలో అనుమత నే చదవని బిడియ పడే మనసు కదా అడగకు పైకనమని బెదురు ఎంత సేపని ఎవరున్నారని అదును చూసి గమ్ముని అందాలయ్యా అందాన్ని పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది ఓ పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది చలి చలి గాలిలో చెమటలు ఏంటట వలపుల లీలలో అది ఒక ముచ్చట చలి చలి గాలిలో చెమటలు ఏంటట వలపుల లీలలో అది ఒక ముచ్చట ఎదురు పడే మదనుడితో వరస ఎలా కలుపుట తెరలు విడే తరుణములో తెలియనిదేముందట మాయదారి ప్రేమలో ఏంచేయాలట మోయలేని హాయిలో ఒళ్ళో కొస్తే చాలట పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది ఆ... పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదిక ఈడు నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు కాసుకో అమ్మడు కొంటె దూకుడు పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli

See All