MovieGQ

Konda Kona Gundello

Pelli (1997) · Track 5 of 6

Lyrics

ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా వాగు వంక వంపుల్లో సాగే జంపాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల వన్నెల్లో అంతా మనకేసె చూసే వేళ ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా వాగు వంక వంపుల్లో సాగే జంపాలా నిద్దుర చెడి మధన పడి మదిని లాలించాలి ముచ్చట పడే ముద్దుల తడే మొదటి ముడవ్వాలి ప్రతి పొదలో మన కథలే కొత్త పూత పూయించాలి మతి చెదిరే శృతి ముదిరే తందనాలు పొక్కించాలి పందిరి పట్టే అందాలన్ని సందిట పెట్టాలి తొందరపెట్టే ఆరాటాన్ని ముందుకు నెట్టాలి ఏకాంతాన్నంత మన జంటే పాలించాలి ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా వాగు వంక వంపుల్లో సాగే జంపాలా సిగన నువ్వే మొగలి పువ్వై ఒదిగి ఉందువు గాని చిలిపి నవ్వే పిలుపు నిస్తే రానా కిన్నెర సాని కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి కొండ వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్ని కలలు గనే సావాసంతో గిచ్చా చెంపల్ని కౌగిల్లో రాని ఎదపాడే రాగలన్ని ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా వాగు వంక వంపుల్లో సాగే జంపాలా దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల వన్నెల్లో అంతా మన కేసి చూసే వేళ ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా వాగు వంక వంపుల్లో సాగే జంపాలా ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli

See All