MovieGQ

Veyira Cheyyi

Panjaa (2011) · Track 3 of 6

Song Details

Singer
Music Director

Lyrics

వెయ్ రా చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా అక్కడేదో చేసేయ్ రా కసి కౌగిలివై రార నను పిట పిట పిండేయ్ రా ఉన్న ఊపిరి తీసెయ్ రా కొత్త ఊపిరి పోసేయ్ రా తలగడలా నలిపేయ్ రా అలజడినే అనిచెయ్ రా కల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా వెయ్ రా చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా అక్కడేదో చేసేయ్ రా చరణం: 1 హే సన్నజాజి నగరంలా తళుకుల తగరంలా పంజరాన పావురంలా నిచేత చిక్కనివేళా నా చూపేరో గంజావనం గమ్మత్తు పీల్చుకోరా దాహలలో దావానలం ఉఫ్అంటు చల్లార్చు కోరా రానా ఇటు రానా ఒళ్లు వేడై పిలిచారా అరె నరములోని ఏక్ తార నీకై వేచెనురా టచ్ మీ యు కెన్ టచ్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ ఏదేదో చేసేయ్ రా చరణం: 2 ఏలో యలలేలో యలలేలో యలలేలో యలలేలో యలలేలో ఏదేదో చేసేయ్ రా హే అందంమైన ఆడ చీత ఆకలేసి దూకుతుంటా వేటగాడి ఈటే తోనే ఇష్టంగా ఆటాడుకుంటా ఎవ్వరికీ ఇవ్వనిది నీతోనే పంచుకుంటా అందరికి అందనిది నీకోసమందించుకుంటా ఏ పిచ్చుకా నువ్వెంత అని పిడుగై పడమంట ఈ ఉడుకు దుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా టచ్ మీ యు కెన్ టచ్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ ఏదేదో చేసేయ్ రా వెయ్ రా చెయ్ వెయ్ రా టచ్ మీ యు కెన్ టచ్ మీ ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా ఏదేదో చేసేయ్ రా కౌగిలివై రార నను పిట పిట పిండేయ్ రా ఉన్న ఊపిరి తీసెయ్ రా కొత్త ఊపిరి పోసేయ్ రా తలగడలా నలిపేయ్ రా అలజడినే అనిచెయ్ రా కల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా టచ్ మీ యు కెన్ టచ్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ ఏదేదో చేసేయ్ రా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Panjaa

See All