MovieGQ

Anukoneledhuga

Panjaa (2011) · Track 5 of 6

Song Details

Lyrics

అనుకోనేలేదుగా కలకానేకాదుగా కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే సుఖాలన్నీ మన చుట్టూ చేరే శుభాలన్ని మన చుట్టమయ్యే నేడే ఐదు ప్రాణాల సాక్షిగా నాలుగు కాలాల సాక్షిగా మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా ఉల్లాసమే ఉద్యోగామాయే సంతోషమే సంపాదనాయే ఇదే బాటై ఎదే మాటై ఇలాగే లోకాలని ఎలాలిలే ఒకే నువ్వు ఒకే నేను చేరోసగమైతే ప్రేమేలే ఒకే నవ్వు ఒకే నడక మరోజగమైతే మనమేలే అనుకోనేలేదుగా కలకానేకాదుగా కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Panjaa

See All