Song Details
Lyrics
క్షణం క్షణం ప్రతిక్షణం కోరే ధనం పచ్చందనం నిజం నిజం నిరంతరం మీరే కదా ఆరోప్రాణం మీ బాధలే నే పంచుకోనా మీ హాయినే హోయ్ నేర్పించనా మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం వస్తున్నా నేస్తం... అందిస్తాలే నవ జీవితం (2)
Lyrics sourced from public databases. May contain errors.