Song Details
Lyrics
నీ చుర చుర చుర చూపులే పంజా సల సల సల ఊపిరే పంజా నరనరమున నెత్తురే పంజా అణువణువున సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి ఆకాశం నీ పంజా అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా ఆవేశం నీ పంజా అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ? ఎత్తు పల్లం లేనే లేని రహదారు అంటూ ఉందా ? ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ? ఏదేమైన తుది వరకు ఎదురీత సాగాలిగా... అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ సేత్రువు కాగా బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమే గా పంజా ఆకాశం నీ పంజా అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజా అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యం గా చుర చుర చుర చూపులే పంజా సల సల సల ఊపిరే పంజా నరనరమున నెత్తురు పంజా అణువణువునా సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా
Lyrics sourced from public databases. May contain errors.