MovieGQ

Ela Ela

Panjaa (2011) · Track 2 of 6

Song Details

Lyrics

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పెదేలా నీ పరిచయం లోన పొందా జన్మ మరలా ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం ఇది తెలుపభోతే భాష చాల్లెదెలా నా భాషలోన తీయంధనం నా భాటలోన పచ్చంధనం పసి పాపలాగా నవ్వే గుణం నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలో నే చేరాలని నూరేళ్ళ పయనాలు చేయాలని ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పెదెలా నీ పరిచయం లోన పొందా జన్మ మరలా I wanna hold you I wanna hold you in my heart I wanna hold you I wanna hold you in my heart

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Panjaa

See All