Song Details
Lyrics
సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకీ ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
Lyrics sourced from public databases. May contain errors.