MovieGQ

Hare Rama

Okkadu (2003) · Track 1 of 6

Song Details

Lyrics

గోవింద బోలోహరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద పదపద హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే సహనాభవతు సహనౌ గుణౌతు సహవీర్యం కరవా వహై తేజస్వినామతీతమస్తు మావిద్వషావహై పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా నీ విజయ దశమి రావాలంటే చెడును జయించరా పద పద పద పదపద హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okkadu

See All