MovieGQ

Cheppave Chirugali

Okkadu (2003) · Track 3 of 6

Song Details

Lyrics

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఆశా దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది ఓ... ఓ... చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ షికార్లు కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి యమునా తీరాల కథ వినిపించేలా రాధా మాధవుల జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా ఓ చెవిలో సన్నాయి రాగంలా ఓ... ఓ... కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఊయ్యాలా లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okkadu

See All