MovieGQ

Nuvvemaya Chesavo

Okkadu (2003) · Track 2 of 6

Song Details

Lyrics

నువ్వేం మాయ చేశావోగానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ హయ్య హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వేం మాయ చేశావోగానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు ఔనా నువ్వేమైనా చూశావ మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్య హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూశావ మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిను కలుసుకోనా హయ్య హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎపుడన్నది నువ్వేం మాయ చేశావోగానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okkadu

See All