Song Details
Lyrics
అయ్యబాబోయ్ నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటీ ఏం ఐడియాలు ఆ నెలవంకను తుంచి నా జడలో తురమాలనుందా దాంతో నా వీపు గోక్కోవాలనుంది నువ్వేం మాయ చేశావో గానీ బాగుందే మ్మ్ ఆ తర్వాతర్వాత ఉఁ హు హు... ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీకు చలేస్తుందా - ఉహు ఆ చున్నీ ఇటిస్తావా ఇవ్వు నాకు చలేస్తుంది అవును మాయ నేన్ చేశానా నువ్వేం మాయ చేశావో గానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనీ రేయి చాటు రాగం విని ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని హే కాలాన్నే కదలనీయనీ కనికట్టేం జరగలేదని ఈ తీయని మాయ తగదని తెలుసా అని మనసూ నీదే మహిమా నీదే పిలుపు నీదే బదులూ నీదే నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ మూగ మనసిది ఎంత గడుసిది నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది ఓహో ఇంత కాలమూ కంటి పాపలో కొలువున్న కల నువ్వే అంటున్నది హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనీ రేయి చాటు రాగం విని ఎందుకులికి పడుతుందని అడిగి చూడు నీ మనసుని హే నిదురించే నీలి కళ్ళలో కల ఎప్పుడు మేలుకున్నదో ఆ కల ఏం వెతుకుతున్నదో తెలుసా అని కనులూ నీవే కలలూ నీవే పిలుపూ నీదే బదులూ నీదే నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ పిచ్చి మనసిది ఆ ఎంత పిరికిది నచ్చుతానో లేదో నీకు అడగమన్నది ఓహో ఆశ ఆగక అడుగు సాగక అలలాగ ఎగిరెగిరి పడుతున్నది హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనీ రేయి చాటు రాగం విని గాలి పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని హేయ్ ఏ దారిన సాగుతున్నదో ఏ మజిలీ చేరుకున్నదో ఏ తీరం కోరుతున్నదో తెలుసా అని పదమూ నీదే పరుగూ నీదే పిలుపూ నీదే బదులూ నీదే నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ నువ్వేం మాయ చేశావో గానీ అహా హా ఊ హు హు హా హా
Lyrics sourced from public databases. May contain errors.