Song Details
Lyrics
పల్లవి: రేయ్ క్యాబే సాలా నీ జిమ్మడ తూ తెరి తననైనన... తననైనన... తననైనన... తననైనన... తననైనన... తననైనన... రేయ్ నీయబ్బ క్యాబే సాలా రేరేరేయ్ నా దెబ్బ చూపించాలా రేరేరేయ్ నచ్చావు నాకే సచ్చినోడా నమ్మాలి నన్నే తిమ్మిరోడా లొంగాలి నాకే తింగరోడా ఇట్టాగే తిట్టిన తిట్టు తిట్టాకుండ తిట్టుతానే రేయ్ నీయబ్బ క్యాబే సాలా రేరేరేయ్ నా దెబ్బ చూపించాలా రేరేరేయ్ నచ్చావు నాకే సచ్చినోడా నమ్మాలి నన్నే తిమ్మిరోడా లొంగాలి నాకే తింగరోడా ఇట్టాగే తిట్టిన తిట్టు తిట్టాకుండ తిట్టుతానే రేయ్ రేయ్ చరణం: 1 స్నేహంలోన సన్మార్గుడా సరసంలోన దుర్మార్గుడా ఓ... పొద్దున్నేమొ పరమాత్ముడా రాత్రుల్లోన రాకాసుడా కురులతో కొట్టి కుదిపేస్తా రెరెరే నడుముతో పట్టి పడదోస్తా యెదతో కొట్టి ఎగరేస్తా ఇట్టాగే కొట్టిన చోట కొట్టకుండా కొట్టుతాను రేయ్... నీయబ్బ క్యాబే సాలా రేరేరేయ్ నా దెబ్బ చూపించాలా రేరేరేయ్ చరణం: 2 రూపం చూస్తే పుణ్యాత్ముడా తాపం వస్తే పాపాత్ముడా ఓ... ఓ... ప్రేమించేస్తే బలహీనుడా పేచికొస్తే బలవంతుడా బలమును పట్టి కొలిచేస్తా రెరెరేయ్ ఉడుమును పట్టి ఉతికేస్తా పొగరునుపట్టి పిండేస్తా ఇట్టాగే పట్టిన పట్టు పట్టకుండా పట్టుతాను రేయ్ నీ యబ్బక్యాబే సాలా రేరేరేయ్ నా దెబ్బ చూపించాలా రేరేరేయ్
Lyrics sourced from public databases. May contain errors.