MovieGQ

Aa Aaa Ee Eee

Okka Magaadu (2008) · Track 4 of 7

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

పల్లవి: అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి అందాలు ఊరిస్తుంటే దారిస్తుంటే ఆహ - ఓహొ ఆహా - ఓహొ - అనకిక అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే ఛీ ఛీ - ఓహొ ఛీ ఛీ - ఓహొ - అననిక చరణం: 1 కన్నెజాజి పువ్వా క గుణితమేదో చప్పవా కోకా కేకా కగిలి కం కహ ... జామురేయి రావా జ గుణితమేదో చెప్పవా జాన జోడి జోరుగా జుం జహ గుణమేదో తెలిసి ఈ గుణింతాలలో అణువణువు మెరిసే నీ అజంతాలలో సందు కుదిరాకా సమానం సంధి కలిసాకా అమాంతం రాసుకోనా ఆడకులుకుల పలకలపై అ ఆ ఇ ఈ - ఉ ఊ ఏ అ ఆ ఇ ఈ - ఉ ఊ ఏ చరణం: 2 ఒక్కటయ్యేచోట నా సంతకాలే చెయ్యనా చేస్తే చేస్కో ముందుగా అడక్కు పక్కలో ప్రతిపూట ఆ కవితలన్నీ రాయనా రాస్తే రాస్కో మధ్యలో ఆపకు గురువంటూ లేని ఈ పాఠాలలో విసుగంటు రాని విన్యాసాలలో నేర్చుకున్నాకా సమస్యే తీర్చుకున్నాకా సహాయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మొదలెట్టు అ ఆ ఇ ఈ - ఉ ఊ ఏ అ ఆ ఇ ఈ - ఉ ఊ ఏ అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి అందాలు ఊరిస్తుంటే దారిస్తుంటే ఆహ - ఓహొ ఆహా - ఓహొ - అనకిక అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే ఛీ ఛీ - ఓహొ ఛీ ఛీ - ఓహొ - అననిక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okka Magaadu

See All