MovieGQ

Okka Magaadu

Okka Magaadu (2008) · Track 1 of 7

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఒక్కమగాడు... ఓ ఒక్కమగాడు - ఒక్కమగాడు కౄరాతికౄరంగా వేటాడే సింహం - ఒక్కమగాడు వాడేవీడు వీడేవాడు నాకున్న ఏకైక శత్రువుగాడు రానేరాడు వస్తేపోడు నాపైకి దూకేటి మృత్యువుగాడు శక్తి యుక్తి శౌర్యం కలబోసిన రూపం వీడు శివుడు విష్ణువు కాదు ఆ బ్రహ్మకు అర్ధం కాడు ఒక్కమగాడు ఒక్కమగాడు ఒక్కమగాడు చరణం: 1 భీభత్సాలు తెలిసినోడు భక్తి భయము తెలియనోడు ఉన్నాడొకడు డు డు డు - ఒక్కమగాడు దిగ్గారాలు కలిగినోడు దిక్కులు దాటి నిక్కినోడు ఎవడుంటాడు డు డు డు - ఒక్కమగాడు వీడే వీడే వీడే చండశాసనుడు వీడే వీడని వీడక సాగిన అణుచరుడు హృదయం లేని ఆయుధం వీడు నరకం లోని ఆశ్రయం వీడు ఉన్మాదం క్రోధం గర్వం వైరం అన్నిటికర్ధం వీడు ఒక్కమగాడు... ఒక్కమగాడు ఒక్కమగాడు చరణం: 2 ఒకటో వాడు మంచివాడు రెండోవాడు చెడ్డవాడు రెండు కాదు డు డు డు - ఒక్కమగాడు మనసుకు మీసమొచ్చినోడు మరణంతోటి ఆటగాడు ఇంకా ఎవడు డు డు డు - ఒక్కమగాడు వీడే వీడే వీడే ప్రతినాయకుడు ఏదో ఏదో ఏదో పరిశోధకుడు ప్రజలే లేని ప్రపంచం వీడు ప్రాణాలున్నా శ్మశానం వీడు గుణగణములు అన్నీ తేడా గనుకే గాఢంగా నచ్చాడు ఒక్కమగాడు కౄరాతికౄరంగా వేటాడే సింహం - ఒక్కమగాడు వాడేవీడు వీడేవాడు నాకున్న ఏకైక శత్రువుగాడు రానేరాడు వస్తేపోడు నాపైకి దూకేటి మృత్యువుగాడు శక్తి యుక్తి శౌర్యం కలబోసిన రూపం వీడు శివుడు విష్ణువు కాదు ఆ బ్రహ్మకు అర్ధం కాడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okka Magaadu

See All