Song Details
Lyrics
పల్లవి: తాండిగ తాండిగ తక్ తద్దిన్న తద్దిన్న తై తాండిగ తాండిగ తక్ తద్దిన్న తద్దిన్న తై తాండిగ తాండిగ తక్ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర ఆ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర అ పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టిచీర సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా - ఏం ఎందుకు పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర అ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర సిగ్గులేలా చిన్నవాడా నీలోని మేములేమా... ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర చీరలాచుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నాగళ్ళ చీర... చరణం: 1 గుమ్మంలో రెండు తలుపులు - ఆహా గడియారంలో రెండు ముల్లులు - అబ్బో నీకు మాత్రం ఒక్కరిలా ఇద్దరున్నా చూడవేలా కొమ్మల్లో రెండుపిందెలు - ఓహో అరెకోనెట్లో రెండు బిందెలు - ఊ రెండు ఒకటి అయిన వేళ ఒక్కపనికి ఇద్దరేలా బొమ్మతోటి బొరుసుకూడ ఉంది చూసుకో - ఓ కన్నెభామ అద్దరెత్తుకున్న కాసు తీసుకో - అట్లాగే కొత్త కొత్త దారిలోన పొద్దుపోరిచేరుకుంటే చిత్తుబొత్తు ఆడేసుకుంటానహే - ఆడుకో మరి అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర చీరలాచుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నాగళ్ళ చీర... చరణం: 2 సొంతమవుతా సోమవారం - ఓ యస్ మంత్రమేస్తా మంగళారం - ఓకే రెండు రోజులు ఈడ ఉంటా మూడో రోజు ఆడకెళ్తా బుజ్జగిస్తా బుధవారం - అహా చా ఈడు గుమ్మరిస్తా గురువారం - టీకే శుక్రవారం శెలవు పెడతా శనివారానికి సిద్ధమవుతా ఆదివారమిద్దరొస్తే అంతచూడరో - ఓ... ఆడవాళ్ళ హింగులోన హాయి ఉందిరో- క్యాబాత్‌హై ఒక్కసారి ఇద్దరొచ్చి ముగ్గులోన ముగ్గురుంటే తప్పకుండ దీని పేరు త్రికోణమే - మజా ఏగా... అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా హే పట్టుకో - ఓహో హో పట్టుకో - దింతలకిడి - పట్టుచీర హే చుట్టుకో - ఓ కప్పుకో - ఓ నీ కళ్ళు నాగళ్ళ చీర - ఓ... సిగ్గులేలా చిన్నవాడా నీలోని మేములేమా
Lyrics sourced from public databases. May contain errors.