MovieGQ

Naadiridinna

Okariki Okaru (2003) · Track 2 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చినదాని కోసం నా తపన నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా సీతాకోకచిలుక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా (3) నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా... నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన చరణం: 1 చిగురే పెదవై చినుకే మధువై ప్రతి లతలో ప్రతిబింబించే నదులే నడకై అలలే పలుకై ప్రతి దిశలో ప్రతిధ్వనియించే ఎవరి కలో ఈ లలన ఏ కవిదో ఈ రచన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా (3) నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా... నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా చరణం: 2 కురిసే జడిలో ముసిరే చలిలో ప్రతి అణువు కవితలు పాడే కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో ప్రతి క్షణము శాశ్వతమాయే ఈ వెలుగే నీ వలన నీ చెలిమే నిజమననా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా (3) నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా... నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా సీతాకోకచిలుక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okariki Okaru

See All