MovieGQ

Allo Nerello

Okariki Okaru (2003) · Track 6 of 6

Song Details

Lyrics

అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో జనకుని కూతురు జానకి అల్లోనేరెల్లో జాజుల సోదరి జానకి అల్లోనేరెల్లో మిధిలానగరిని జానకి అల్లోనేరెల్లో ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరెల్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో జనకుని కూతురు జానకి అల్లోనేరెల్లో జాజుల సోదరి జానకి అల్లోనేరెల్లో మిధిలానగరిని జానకి అల్లోనేరెల్లో ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరెల్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో చరణం: 1 ఏటిపాయల పాపిటకి కుంకుమ బొట్టే ఆభరణం ఎదురు చూపుల కన్నులకి కాటుక రేకే ఆభరణం పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం పెదవి దాటని మాటలకి మౌనరాగమే ఆభరణం మగువ మనసుకి ఏనాడూ మనసైన వాడే ఆభరణం అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో చరణం: 2 చేయి జారిన చందమామని అందుకోగలనా రాయలేని నా ప్రేమలేఖని అందజేయగలనా దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా చేరువై నా మనోవేదన మనవి చేయగలనా నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okariki Okaru

See All