Song Details
Lyrics
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె ఎవ్వరంట ఎదురైనదీ.. సంతోషాలె నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా... ఇలా నీతో ఉన్నా ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపొయె ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయె ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె ఎవ్వరంట ఎదురైనది సంతోషాలె నిండి బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందో మరి నీ తోడై చెలీ పొంగిందె మది అడిగి పొందినది కాదులె తనుగ దొరికినది కానుక ఇకపై సెకనుకొక వేడుక కోరె కలా నీలా నా చెంత చేరుకుందిగ హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపొయె ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయె ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె ఆనందం సగం అచ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగ ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమె నా పధం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసిన ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె ఎవ్వరంట ఎదురైనది సంతోషాలె నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా... ఇలా నీతో ఉన్నా ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపొయె ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయె ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె
Lyrics sourced from public databases. May contain errors.