MovieGQ

Once Upon a Time Lo

Ninnu Kori (2017) · Track 3 of 4 · 3:33

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

వన్స్ అప్ ఆన్ ఎ టైములో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్నూ... వన్స్ అప్ ఆన్ ఎ టైములో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్నూ... అల్లి బిల్లి నడుముని తిప్పి ఐ లవ్ యు చెవిలోన చెప్పి హో తప్పుకుంది కల్లు రెండు కప్పి అందుకేగ గుండెకింత నొప్పి బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2) బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది సోల్ మేటె దొరికిందనుకుంటె అంతలో... సోలోగ వదిలేసెలిపోయెను సంతలో తోక చుక్కల్లె నా వెంట వచ్చి తేనె చుక్కల్లె తీయగ నచ్చి బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని చుక్కలు చూపిందె మందు చుక్కె మిగిలిందే... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2) నీ సుఖమె.. కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టె.. నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది తను లేక మనుసుకి సుఖమెట్టా ఉంటది నా బాధ పిల్లకి ఎపుడర్దం అవుతది ఈ లేడీసు ఇంతె తమ్మి వాల్లు చెప్పినవన్ని నమ్మి మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు పట్టుకు పోతారె.. వేరె వాన్ని కట్టుకు పోతారె.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (3) పాకప్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ninnu Kori

See All