MovieGQ

Hey Badhulu Cheppavey

Ninnu Kori (2017) · Track 4 of 4 · 3:54

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

హే బదులు చెప్పవె రుజువు చూపవె సమయమా నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా... నిన్నేనే అడిగేది... ఎన్నాల్లే నలిగేది... హే బదులు చెప్పవె రుజువు చూపవె సమయమా నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా వేలి తోటి వేలు కలిపేయగానె చాలు వేల యేల్లు వాళ్ళు కలిసుందురందురే ప్రానమైన వారు జంట లాగ చేరితే ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే నిన్నేనే అడిగేదీ... ఎన్నాల్లే నలిగేదీ... దారులేమొ రెండె అవి ముళ్ళతోటి నిండె ఎంచుకోమనంటు వదిలేసి వెళ్లకే నిన్న లోని లోపమేదొ నిండి ఉందని రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా హే బదులు చెప్పవె రుజువు చూపవె సమయమా నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా... నిన్నేనే అడిగేది... ఎన్నాల్లే నలిగేది... నిన్నేనే అడిగేది... ఎన్నాల్లే నలిగేది...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ninnu Kori

See All