MovieGQ

Adiga Adiga

Ninnu Kori (2017) · Track 2 of 4 · 3:33

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదనీ నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్నా నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా... గుండెలోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నను నడిపే స్వరం నిను చేరగ ఆగిపోనీ పయణం అలుపే లేని గమనం అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్న నిను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ninnu Kori

See All