MovieGQ

Yenthati Rasikudavo

Muthyala Muggu (1975) · Track 6 of 7

Song Details

Lyrics

ఎంతటి రసికుడవో తెలిసెరా నీవెంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా... ఎంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా... ఎంతటి రసికుడవో తెలిసెరా చరణం: 1 గుత్తపు రవిక ఓయమ్మో చెమట చిత్తడిలో తడిసి ఉండగా గుత్తపు రవిక ఓయమ్మో చెమట చిత్తడిలో తడిసి ఉండగా ఎంతసేపు నీ తుంటరి చూపు ఎంతసేపు నీ తుంటరి చూపు ఎంతసేపు నీ తుంటరి చూపు అంతలోనే తిరుగాడుచుండగా ఎంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా... ఎంతటి రసికుడవో తెలిసెరా చరణం: 2 మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా మోము మోమున ఆనించి ముద్దు ముచ్చటలాడబోవగా టక్కున కౌగిట చిక్కబట్టి టక్కున కౌగిట చిక్కబట్టి నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా ఎంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా... ఎంతటి రసికుడవో తెలిసెరా తెలిసెరా తెలిసె రారా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Muthyala Muggu

See All