Song Details
Lyrics
శ్రీ రాఘవం దశరదాత్మజ మప్రమేయం సీతాపతిమ్ రఘుకులాన్వాయ రత్నదీపం అజానుబహుమ్ అరవింద దలాయతక్షం రామం నిషాచర వినాశకరం నమామి నమామి శ్రీ రామ జయరామ సీతారామ శ్రీ రామ జయరామ సీతారామ కారుణ్యధామా కమనీయనామా కారుణ్యధామా కమనీయనామా శ్రీ రామ జయరామ సీతారామ నీ దివ్య నామం మధురాతిమధురం నేనెన్న తరమా నీ నామ మహిమ కారుణ్యధామా కమనీయనామా శ్రీ రామ జయరామ సీతారామ నిలకడలేని అల కోతి మూకచే నిలకడలేని అల కోతి మూకచే కడలిపై వారధి కట్టించినావే పెను కడలిపై వారధి కట్టించినావే నీ పేరు జపియించ తీరేను కోర్కెలు నీ పేరు జపియించ తీరేను కోర్కెలు నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ శ్రీ రామ జయరామ సీతారామ కారుణ్యధామా కమనీయనామా శ్రీ రామ జయరామ సీతారామ
Lyrics sourced from public databases. May contain errors.