MovieGQ

Yedho Yedho Annadhi

Muthyala Muggu (1975) · Track 4 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు చరణం: 1 ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు చరణం: 2 నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు పులకరించు మమతలతో పూలపాన్పు వేశారు ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Muthyala Muggu

See All