Song Details
Lyrics
మీకు నచ్చిన రంగు ? తెలుపు ఎదుటి మనిషిలొ మీకు నచ్చెది? చిరునవ్వు మీకు సంతోషమ్ వస్తే ఏమ్ చేస్తారు? డాన్స్ మొర వినరా ఓ గోపికృష్ణా ఈ కన్నెల వెన్నలు నీవేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా అలిగి ఎరిగీ వెదురు పొదలకు వెల్లమాకురా చిగురూ పాదాలు కందీ పోవురా మురిసే మురళి రవలి వినిపించకురా అది విని కోయిలమ్మ మూగబోవురా వినరా ఇ గారాల బేరాలు చాలించరా మొర వినరా ఓ గోపికృష్ణా ఈ కన్నెల వెన్నలు నీవేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా ఓ కృష్ణా హో మై కృష్ణా హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా లెట్స్ డాన్స్ కృష్ణా ఓ కృష్ణా హో మై కృష్ణా హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా లెట్స్ డాన్స్ కృష్ణా
Lyrics sourced from public databases. May contain errors.