MovieGQ

Aggipulla Lanti

Mr. Perfect (2011) · Track 7 of 9

Song Details

Lyrics

అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను - నేను నన్ను చిన్న చూపు చూస్తె ఊరుకోను - కోనూ ఎందులోను నీకు నేను తీసిపోనూ నా సంగతేంటొ తెలుసుకోవా పోను పోనూ అచ్చమైన పల్లె రాని పిల్ల నేనూ - నేనూ పచ్చి పైరె గాలి పీల్చి పెరిగినానూ ఏరికోరి గిల్లి కజ్జా పెట్టుకోనూ నిన్ను చూస్తె గిల్లకుండా ఉండలేనూ హొయ్ హొయ్ హొయ్ హెయ్ సూటు బూటు స్టైల్ సుందరా లేని పోను డాబు మానరా ఈ ఊరిలో పైచేయి నాదిరా నాగొప్పలూ ఒప్పుకో తప్పులేదురా రేవులోని తాడిచెట్టులా నీకెక్కువేమిటో హా చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో హొయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mr. Perfect

See All