MovieGQ

Yahoon Yahoon

Mirchi (2013) · Track 2 of 7

Song Details

Singer
Music Director

Lyrics

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ (2) వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ Lets party party right now oh సోనియే Lets party party right now ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ Lets party party right now oh సోనియే Lets party party right now Lets live lets live like there is no tomorrow Lets sing lets dance like we don't know the meaning of sorrow బుజ్జి లైఫిది మనల్ని నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ Lets party party right now oh సోనియే Lets party party right now లైఫనేది స్టైలుగున్న జీన్స్ ప్యాంటురా చిరుగులెన్ని ఉన్నా డోంట్ కేర్ జివ్వుమన్న Champagne నురగ లెక్కలో ఆల్ ద టైం జోష్ పొంగాలే రెక్కలున్న డ్రీమ్సున్నాయ్ గాల్లో తేలే గట్సున్నాయ్ క్రేజీ క్రేజీ థాట్సున్నాయ్ కిస్ మీ అంది ఓపెన్ స్కై జెట్టు స్పీడులో ఫ్రీకి అటిట్యూడ్తో లాంగ్ డ్రైవ్కెళదాం లైఫ్తో యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం ఆక్స్ఫర్డ్ డిక్ష్నరీలో దొరకనందిరా జిందగీకా అసలు సిసలు మీనింగ్ ఆక్సిజన్లో స్వచ్ఛమైన ఊపిరేదిరా దాన్లో ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్ సెలబ్రేషన్ స్విచ్ ఆన్ సంబరాల సైక్లోన్ లివ్ లైక్ ఎ ఫుల్ మూన్ కమాన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్ ఛోటీ జిందగీ సైజు పెంచలేనిది దీన్లో హ్యాపీనెస్ రేంజ్ పెంచుదాం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mirchi

See All