Song Details
Lyrics
నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసెమో గిల గిల కొట్టెస్కుంటందే డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే హేయ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాతిరీ కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే ఓ సచిన్ బేటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్ర గిర్ర మందే డార్లింగే రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలో కుక్కేసినట్టు ఉక్క పోసేస్తందే రారో డార్లింగే ఎహె చేసిన వైటింగ్ చాల్లేగాని ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగే డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే హేయ్ నువ్వో చిచ్చు బుడ్డి నేనో అగ్గీపుల్ల రాయె పిల్ల మోగించేద్దాం దీపావళి మోత నువ్వో కత్తి పీట నేనేమో ఆపిలంట నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంటా హేయ్ గల్ఫ్ సెంట్ బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నదే ఒంటి నిండా చల్లెసుకుంట రాయె డార్లింగే గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి ,ప్రేమగా పెంచుకుంట రారో డార్లింగే డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే ఓ జడ్లో తురుముకున్న మల్లెపూల చండే నలిగి విల విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి గొల్ళు మానె టైమ్ తొందర్లోనే రానున్నదే బేబీ ఉట్టి మీది బొబ్బట్టు నోటి లోన పడేట్టూ అవురావురంటు ఏదో చేసేయ్ డార్లింగే అయ్యా కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్ల ఐస్ టేస్టే చూసేస్కుంట వచ్చెయ్ డార్లింగే డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే
Lyrics sourced from public databases. May contain errors.